తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలం సంజయ్ నగర్ లో కాంగ్రెస్ నాయకులు జేవిఎస్ చౌదరికి చెందిన ఎస్ఎస్ కన్వెన్షన్ ఫంక్షన్ హల్ ను రెవిన్యూ, నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాగా సీతారాములు, కోనేరు సత్యనారాయణ,కంచర్ల చంద్రశేఖర్, ఆళ్ల మురళి, ఊకంటి గోపాలరావు, ఎడవల్లి కృష్ణ, భూక్య రాంబాబు, పట్టణ వ్యాపారవేత్తలు తాటిపల్లి శంకర్ బాబు, మాచవరం కోటేశ్వరరావు, కాకొల్లు నాగేశ్వరరావు, కొదుమూరి శ్రీనివాసరావు, దారా నగేష్, దారా రమేష్, పల్లపోతు వాసు, పల్లపోతు సాయి, యెల్దండి పూర్ణచందర్ రావు, పల్లపోతు ప్రేమ్ సాయి, డాక్టర్ శ్రీ బాబు, డాక్టర్ నాగరాజు, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు మరియు పుర ప్రముఖులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ