తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కనుకుంట్ల శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి ఈరోజు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కునుకుంట్ల శ్రీనివాస్తో పాటు వారి అనుచరులకు మంత్రి పొంగులేటి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి ఎటువంటి ఇబ్బంది కలకుండా సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ