Tuesday, 28 July 2026 09:32:35 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Date : 18 January 2025 08:16 PM Views : 1986

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ... అప్యాయతలు, అనురాగాలు మర్చిపోతున్న ఈ రోజుల్లో స్నేహానికి విలువ నిచ్చి 50 ఏళ్లకు తిరిగి పూర్వ విద్యార్థులు కలుసుకున్న మహోన్నత ఘటన శనివారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల లో చోటు చేసుకుంది. సెయింట్ జోసెఫ్ పాఠశాలలో 1974- 1975 సంవత్సరానికి చెందిన పదో తర గతి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థులు పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నాటి స్మృతులు నెమరేసుకున్నారు. ఒకరినొకరు పలుకరించుకుంటూ ఉద్వేగానికి లోనైనారు. పాఠశాల ఆవరణలో తిరుగుతూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నాడు విద్య నేర్పిన గురువులు, తమతో చదివిన మరణించిన వారిని గుర్తు చేసుకుని, వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని మౌనం పాటించారు,పూర్వ విద్యార్థులు కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పూర్వ విద్యార్థి మాజీ సింగరేణి పర్సనల్ జిఎం పసుపులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ మొత్తం 41 మందిని విద్యార్థులు ఉండగా ఇందులో తొమ్మిది మంది చనిపోయారని ఆరుగురు విదేశాల్లో ఉన్నారని కొందరు అనువార కారణాల యొక్క రాలేకపోయారని తెలిపారు. కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ పాఠశాల బ్రదర్ రాజశేఖర్ రెడ్డి, జార్జి రెడ్డి పూర్వ విద్యార్థులు సింగరేణి పర్సనల్ రిటైర్డ్ జిఎం పసుపులేటి శ్రీనివాస్ , వసుంధర అధినేత శంకర్ బాబు, ప్రేమ్. రవిశంకర్ రత్న కుమార్ , శ్రీధర్ తదితరులు పాల్గొనారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :