తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జాతీయస్థాయిలో జరిగేటువంటి భారత బాలబట సంఘం బాల బాలికల 19వ నేషనల్ జంబోరీ కీ భూపాలపల్లి టీం నుండి 5 గురు లీడర్స్ ముగ్గురు బాలికలు,ఇద్దరు బాలురు,సింగరేణి స్కూల్,బాలాజీ స్కూల్ వారు పాల్గొంటున్నారు. నవంబర్23 నుండి 29,వరకు ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో జరిగే జాంబోరి లో సింగరేణి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ నుండి స్కౌట్ లీడర్స్,మాస్టర్స్,స్కౌట్స్,గైడ్స్ ఈ రోజు కాజీపేట నుండి ప్రయాగరాజ్ స్పెషల్ ట్రైన్ లోబయలుదేరినారు. టీం లీడర్స్ T.స్వామి,మరియు వాసినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రోగ్రామ్ లో పైయినీరింగ్,క్యాంప్ క్రాఫ్ట్,స్టేట్ గేట్ నిర్మించి మా ప్రతిభ జాతీయస్థాయిలో తెలియజేస్తామన్నారు. మమ్మల్ని లక్నో పంపించిన సింగరేణి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ