తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్ మండలంలోని కోమటిపల్లి, లక్ష్మీదేవిపల్లి, నిమ్మలగూడెం, మంగపేట, నాయకులగూడెం, సుజాతనగర్, నరసింహసాగర్ గ్రామాలను కలుపుతూ కార్పోరేషన్ గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో విడుదల చేసింది.
Admin
తెలుగు వెలుగు టీవీ