తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు గురువారం చుంచుపల్లి మండలం పాల్వంచ మునిసిపాలిటీల్లో పర్య టించనున్నారు. ఈ మేరకు కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జి ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే సాంబశివరావు పర్యటనలో భాగంగా చుంచుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్య క్రమాలతో పాటు పాల్వంచ మునిసిపాలిటీలో అభివృద్ధి కార్య క్రమాలకు హాజరవుతారని చెప్పారు.
Admin
తెలుగు వెలుగు టీవీ