Tuesday, 28 July 2026 02:45:10 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

పదవతరగతి విద్యార్థులకు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ప్రోత్సాహం చాలా అవసరం. ఎమ్మెల్యే జారె.

Date : 14 March 2026 08:13 PM Views : 265

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : దమ్మపేట మండలం, గండుగులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి ఈరోజు నుంచి ప్రారంభమైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పరీక్షలు రాయనున్న విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గ వ్యాప్తంగా పరీక్షలు రాయనున్న విద్యార్థులకు పలు ముఖ్య సూచనలు చేశారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి.పదవ తరగతి విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు చదువుపై నమ్మకం పెట్టుకుని ప్రశాంతంగా పరీక్ష రాస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తారని తెలిపారు.పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలి.విద్యార్థులు పరీక్షకు ఆలస్యంగా కాకుండా కనీసం అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు హడావుడిగా రావడం వల్ల టెన్షన్ పెరిగే అవకాశం ఉంటుందన్నారు.ప్రశ్నాపత్రాన్ని పూర్తిగా చదివి సమాధానాలు రాయాలి.పరీక్ష మొదలైన తర్వాత తొందరపడకుండా ప్రశ్నాపత్రాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకుని సమాధానాలు రాయాలని సూచించారు అప్పుడు తప్పులు తక్కువగా ఉంటాయని చెప్పారు.సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి.పరీక్ష సమయంలో సమయాన్ని సరిగ్గా పంచుకుని ప్రతి ప్రశ్నకు సమాధానం రాయాలని సూచించారు చివరిసారిగా రాసిన సమాధానాలను మరొక్కసారి పరిశీలించుకోవడం మంచిదని తెలిపారు.ఈ పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులకు ధైర్యం చెప్పి ప్రోత్సహించాలని కోరారు. ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయడానికి విద్యార్థులకు సహకరించాలని సూచించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :