తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 25 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ బాదావత్ రవి కుటుంబ సమేతంగా కాకర్ల పాలగుట్టపై స్వయంభు రుక్మిణి సమేత సంతాన వేణుగోపాల స్వామిని దర్శించుకునీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ఎస్సై రవి నీ సాలులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చావా వెంకట్ రామారావు, మెంతుల కృష్ణ, అల్లడి లింగారావు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ