తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'OG' సినిమాకు సంబంధించిన నైజాం తొలి టికెట్ను అభిమానులు ఆన్లైన్లో వేలం వేయగా రికార్డు ధరకు అమ్ముడైంది. నార్త్ అమెరికాలోని పవన్ ఫ్యాన్స్ టీమ్ ఈ టికెట్ను రూ.5లక్షలకు కొనుగోలు చేసింది. ఈ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నారు. ఇది ఓవర్సీస్లో పవన్ క్రేజ్ ఏంటో తెలియజేస్తోంది. ఈ నెల 25న రిలీజయ్యే ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ