తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : క్రీడలు కేవలం శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, మానసిక ఉల్లాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడల ద్వారా యువత మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ