తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నేటి నుండి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు.. తమ పిల్లలని పరీక్ష కేంద్రాలకు తీసుకువస్తున్న తల్లి దండ్రులు. అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు. ఎటువంటి అవాంచ నీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్త్. జాగ్రత్తలు చెప్పి వెళ్లిన తల్లి దండ్రులు.
Admin
తెలుగు వెలుగు టీవీ