తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కిన్నెరసాని ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి 8,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రావడంతో నీటిమట్టం 405 అడుగులకు చేరింది. దీంతో గురువారం రాత్రి రెండు గేట్లను ఎత్తి 10,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యం 407 అడుగులుగా ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ