తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం డిసెంబర్ 25 { తెలుగు వెలుగు }వసుంధర షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండగ బంపర్ డ్రాను బుధవారం తీశారు. కొత్తగూడెం రామవరం ఏస్ సీబీ నగర్ కు చెందిన ఫాలీమ్ వీఎస్ఎం సిరీస్ నెంబర్. 2- 917 హోండా యాక్టివా ను సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిధులుగా SC రైల్వే భద్రాచలం ఏరియా ఆఫీసర్ రామ్ భజన్ మీనా, హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వసుంధర షాపింగ్ మాల్ అధినేత తాటిపల్లి శంకర్ బాబు, సుమంగళి షాపింగ్ మాల్ అధినేత తాటిపల్లి రోహిత్ ,కోదుమూరు శ్రీనివాస్, గౌరు వెంకటేశ్వర్లు, పల్లపోతుల సాయి, భోగా నారాయణ, అయిత ప్రకాష్, ఖమ్మంపాటి రమేష్, పట్టణ ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరైనారు.వ్యాఖ్యాతగా తేరాల వీరభద్రం నిర్వహించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ