తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో గల 60 వ డివిజన్ కూలీలైన్ పోచమ్మ గుడి కమిటీ సభ్యులు శ్రీ వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించి, వినాయకుడి నిమజ్జనం పూర్తిచేశారు అనంతరం శుక్రవారం నాడు 2000 మందికి అన్నదానం కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈయొక్క కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ల ఆకుల రాధిక, బీమా శ్రీధర్, కాసుల ఉమారాణి, గిరి వరుణ్ తేజ, వరుణ్ కుమార్, జడల మధు, నాగ ప్రసాద్, పరిమల్ల గోపి, దాసరి సతీష్, సాంబశివరావు, కిషోర్, యశ్వంత్, వెంకటేశ్వర్లు, పప్పు వెంకట్, కుషాల్, ప్రణవ్ రాజ్, వినయ్, గంగా, సుభాష, భారత్, పండు, అమన్, ఆయిల్, అభి, మణి, పవన్ కుమార్, కార్తీక్, సాయి, సతీష్, బన్నీ, నవీన్, నిశాంత్, హరికృష్ణ, హర్ష, హిమవంత్, సూర్య నితిన్, అన్వేష్, అజయ్ కుమార్, సంపత్, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ