పాపకొల్లు హైస్కూల్ నందు రహదారి భద్రత పై పిల్లలకు అవగాహన కార్యక్రమం.
Date : 31 March 2026 06:29 PMViews : 141
తెలుగు వెలుగు టీవీ
- వార్తలు / జూలూరుపాడు : పాపకొల్లు హైస్కూల్ నందు రహదారి భద్రత పై పిల్లలకు అవగాహన కార్యక్రమం. కార్యక్రమంలో పాల్గొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ లక్ష్మీ, సబ్ ఇన్స్పెక్టర్ రవి.