మంగపేట రైల్వే బ్రిడ్జి దగ్గర పది మేకలను తొక్కిన లారీ
Date : 26 November 2025 11:04 AMViews : 1236
తెలుగు వెలుగు టీవీ
- వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంగపేట రైల్వే బ్రిడ్జి దగ్గర పది మేకలను తొక్కిన లారీ. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది