తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అన్నపురెడ్డి పల్లి లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వైజ్ఞానికప్రదర్శన నేటితో ముగిసింది. ఎంఎల్ఏ జారే ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన ముగింపు సమావేశంలో ఇంతటి ఘనమైన కార్యక్రమానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. విశిష్ట అతిథులుగా వచ్చిన జిల్లా కలెక్టర్, జితేష్ వి పాటిల్ ఐఏఎస్, ఎస్ పి రోహిత్ రాజ్ IPS, చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఆధునిక వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు ఈకార్యక్రమంలో ఇల్లందు ఏం ఎల్ ఎ కోరం. కనకయ్య ,మార్క్ ఫెడ్ ఛైర్మెన్ శ్రీనివాసరావు , జిల్లావిద్యాధికారి వెంకటేశ్వరాచారి, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ