తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని MLA కూనంనేని సాంబశివరావు మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యులపై MLA ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల రిసీవింగ్ సరిగ్గా లేదని ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చిన్న చిన్న సమస్యలకు కూడా రోగులను రిఫర్ చేస్తున్నారన్నారు. 'మీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది' అని వైద్యులపై MLA ఆగ్రహం వ్యక్తం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ