తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని ముర్రేడు వంతెన వద్ద బతుకమ్మ ఘాట్ ఏర్పాట్లను పరిశీలించి బతుకమ్మ ఉత్సవ కమిటీ సభ్యులకు సూచనలు ఇచ్చిన లక్ష్మీదేవి పల్లి సీఐ రాయల వెంకటేశ్వర్లు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా . ఉత్సవ కమిటీ సభ్యులు కోనేరు పూర్ణచంద్రరావు, శ్రీనగర్ కాలనీ మాజీ ఉపసర్పంచ్ లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం అధ్యక్షులు లగడపాటి రమేష్ చంద్, అన్వర్ పాషా , మూల్పురి ప్రసాద్ , వీర చారి, ప్రవీణ్ కోడూరు రమేష్ జగన్ , కాశయ్య, నరేష్, తేలిక పుల్లయ్య, పల్లపోతూ సాయి బాబా లక్ష్మీదేవి పల్లె si రమణారెడ్డి పంచాయతీ కార్యదర్శి వంశీ పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ