తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పంట పొలానికి పాస్ బుక్ ఇవ్వాలి అంటూ ఓ మహిళ తహశీల్దార్ కాళ్ల మీద పడి వేడుకున్న ఘటన వేంసూరు మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మండల తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్య క్రమంలో మహిళా బాధితురాలు తమ పంట పొలానికి నూతన పాస్ బుక్ను అందించాలని తహశీల్దార్ కాళ్ల మీద పడి వేడుకొంది.
Admin
తెలుగు వెలుగు టీవీ