తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ములకలపల్లి : ములకలపల్లి మండలంలోని సీతారామ పంపు హౌస్ ట్రయల్ రన్ ప్రారంభించేందుకు వచ్చిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లను టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు హెలిపాడ్ వద్ద మర్యాద పూర్వకంగా కలిశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ