తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు కొత్తగూడెం ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు అన్నారు. ఈరోజు పాల్వంచలోని ఎంపీటీసీ, ఎంపీపీల సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా ఎంపీటీసీ, ఎంపీపీలను సన్మానించి వారి సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ