తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ జరుగుతున్న బడ్జెట్ సమావేశల్లో శనివారం రోజు అసెంబ్లీ ఫైనల్ స్పీకర్ స్థానంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూర్చొని సభను నడిపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై ప్రసంగిస్తున్న సమయంలో కూనంనేని ఫైనల్ స్పీకర్ వ్యవహరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ