Tuesday, 28 July 2026 08:05:40 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

అలుపెరుగని ప్రచారం. 48వ డివిజన్ గెలుపే నా లక్ష్యం కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్ధి డాక్టర్ భూక్యా రామచంద్ర నాయక్.

Date : 08 February 2026 06:21 PM Views : 254

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అధికార పార్టీ లో లేని వారు అభివృద్ధి ఏ విధంగా చేస్తారు. డివిజన్ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీ తో సాధ్యం డాక్టర్ భూక్యా రామచంద్ర నాయక్.వైద్యుడిగా అనేకమందికి ఉచిత వైద్యం అందించ......సేవ చేయుటకు మీ ముందుకు సేవకుడిగా వస్తున్న నన్ను దీవించండి... డాక్టర్ భూక్యా రామచంద్ర నాయక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మున్సిపాలిటీ 48వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్ధి డాక్టర్ భూక్యా రామచంద్ర నాయక్ అలుపెరుగని ప్రచారం చేస్తున్నారు డివిజన్ గెలుపు నా లక్ష్యం వైద్యుడిగా ఎంతో మందికి ఉచిత వైద్యం అందించాను మీకు సేవ చేయుటకు సేవకుడిగా మీ ముందుకు వస్తున్న చాలా పార్టీలు పోటీ లో ఉన్నాయి అనేకమైన హామీలు ఇస్తారు కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం పేద,బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి,సామాన్యుడు సగర్వంగా బతకాలని కోరుకునే మన అందరి పార్టీ కాంగ్రెస్.....కానీ ప్రియమైన ప్రజలారా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వల్ల డివిజన్ అభివృద్ధి సాధ్యం అవుతుందా లేక ఏమి అధికారంలో లేని పార్టీలు ఇచ్చే హామీలు,చెప్పే మాటలు కేవలం వారి యొక్క స్వార్ధ పూరిత రాజకీయాల కోసం చేస్తున్నారు తప్ప వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు కావున ప్రజలారా హస్తం గుర్తు పై ఓటు వేయండి మీ యొక్క బంగారు డివిజన్ భవిష్యత్ ను కాపాడుకోండి అని డాక్టర్ భూక్యా రామచంద్ర నాయక్ తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :