Tuesday, 28 July 2026 03:28:38 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

రామవరం ఈద్గా మరియు ఖబిరిస్తాన్ అధ్యక్షుడు గా నూతనంగా ఎన్నిక అయినా ఫహీమ్ దాదా,కు ఘన సన్మానం

Date : 02 November 2024 10:23 AM Views : 708

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : :రామవరంలోని ఐదు మసీదుల కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఫహీమ్ దాదా గారిని ఖబిరిస్తాన్ మరియు ఈద్గా అధ్యక్షులుగా ఎన్నుకోవటం జరిగింది, ఈ సందర్భంగా మస్జిద్ ఎ రహీం ఖురేషి మస్జీద్ కమిటీ మరియు పెద్దల అధ్వర్యంలో ఫహీమ్ దాదా గారిని శాలువాతో పూలమాల వేసి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మస్జీద్ కమిటీ నాయకులు మాట్లాడుతూ విద్యార్థిగా ఉన్నప్పటి నుండి విద్యార్థి ఉద్యమాల్లో చూరికైనా పాత్ర వహించాడని, కుల మతాలకు అతీతంగా రామవరం ప్రజలకు సేవలందిస్తూ వారి గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని పొందాడని, ఇప్పుడు కబరిస్తాన్ మరియు ఈద్గా అధ్యక్షులుగా ఐదు మసీదుల కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషకరంగా ఉందని వారు అన్నారు ,అనంతరం ఫహీమ్ దాదా మాట్లాడుతూ మా కమిటీ ఆధ్వర్యంలో పేద కుటుంబంలో ఎవరి చావైన జరుగుతే మేము పూర్తి ఖర్చు భరించి వారికి అండగా నిలబడతామని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారి సహకారంతో కబరిస్తాన్ మరియు ఈద్గా అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన అన్నారు నన్ను రామవరం ఈద్గా మరియు కబరిస్తాన్ అధ్యక్షులుగా ఎన్నుకున్న ముస్లిం పెద్దలకు ఐదు మజీదుల కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం రామవరం మైనారిటీ నాయకులు మజీద్ కమిటీ సభ్యులు ఖయ్యుమ్, జలీల్, అజీజ్, జానీ, రసూల్,హనీఫ్, బాషా,యూసుఫ్,యాకుబ్, లతీఫ్,ఆఫ్జాల్,హమ్మద్,షఫీ, జమీల్,జహీద్,హబీబ్,రహీం, చందు,షాకీర్, అనీజ్,అక్రమ్,తదితరులు పాలుగొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :