Tuesday, 28 July 2026 03:27:24 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రగతి మైదాన్ పీఎం విశ్వకర్మ యోజన

Date : 20 September 2024 05:55 PM Views : 586

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రగతి మైదాన్ పీఎం విశ్వకర్మ యోజన మొదటి సంవత్సరం దిగ్విజయంగా ముగించుకున్న సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా మహారాష్ట్రలో వార్ధా లో జరిగిన కార్యక్రమంలో ట్రైనింగ్ పొందిన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ వారి చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. ఈరోజు కొత్తగూడెం ట్రైనింగ్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి పీఎం విశ్వకర్మ యోజన సంవత్సరం పూర్తిచేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన మహారాష్ట్ర వార్ధా నుండి పీఎం విశ్వకర్మ యోజన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ట్రైనింగ్ సెంటర్ లో వర్థ లైవ్ ద్వారా వీక్షించడం జరిగింది. ఈరోజు పీఎం విశ్వకర్మ యోజన ట్రైనింగ్ పొందిన లబ్ధిదారులకి SBI మేనేజర్ శ్రీకాంత్, పీఎం విశ్వకర్మ యోజన జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ ఆకుల నాగేశ్వరరావు గౌడ్ చేతుల మీదుగా చెక్కుల అందజేశారు.

పీఎం విశ్వకర్మ యోజన జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ ఆకుల నాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ పి ఎం విశ్వకర్మ ఆధునిక ఉపకారణ లో నైపుణ్యం అభివృద్ధికి మార్గం తెలుస్తుంది. నైపుణ్యంతో దేశం యొక్క నవనిర్మాణ కల్పన నరేంద్ర మోడీ సంకల్పం అని తెలియజేశారు గత ప్రభుత్వాలు ఏనాడు దేశంలో కులవృత్తులను పట్టించుకున్నా పాపాన లేదు ఈనాడు నరేంద్ర మోడీ 10 సంవత్సరాల కాలంలో అన్ని వర్గాలకు చేయూత ఇస్తూ దేశంలో పేదవాడు ఆర్థికంగా ఎదగడం కోసం ఈనాడు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చేయుత ఇస్తుంది. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏనాడు వెనకబడిన వర్గాలకు న్యాయం జరగలేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ,ఎన్ ఎస్ డి ఇ విజయ్ కుమార్ ,లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, నాక్ అసిస్టెంట్ డైరెక్టర్ అప్సిబా, దేవి యూనియన్ బ్యాంక్ , ఎస్బిఐ, ఐ బి ఓ బ్యాంక్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :