తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బ్రిటిష్ పాలన విముక్తి కోసం అమరులైన త్యాగధనుల చరిత్రతో నేడు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదానంలో జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో అభివృద్ధి పథంలో భద్రాద్రి జిల్లా పరుగులు తీస్తుందని అన్నారు. జిల్లాలో అనేక అభివృద్ధి కార్య క్రమాలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ