తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బాల సముద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల ధర్నాలు, రాస్తారోకోలు చేయకముందే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తక్కలపల్లి శ్రీనివాస్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ