తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గణపతి నవరాత్రి ఉత్సవాల లో భాగంగా 35 వార్డ్ లో బండారి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి మండపం లో శుక్రవారం గణపతికి విశేష పూజలు మరియు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు* . *కుంకుమార్చనకు చిత్తశుద్ధితో నిర్వహించడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయాని వారి శ్రేయస్సు మంచి ఆరోగ్యం విజయం మరియు ఆనందం చేకూరుతాయని విశ్వాసం* . *అది దేవుడు గణపతి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని బండారి కోరారు*. *ఈ కార్యక్రమంలో మహిళలు,భక్తులు పాల్గొనేని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు*. *ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రుక్మాంగదర్ బండారి,రజనీకాంత్,రాజు, తిరుపతి,మరియు రూప,సృజన,స్రవంతి,సంధ్య మరియు మహిళలు భక్తులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ