తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు మండలంలోని గుండెపుడి రామచంద్రపురం మధ్యగల రహదారి కి ఆనుకొని ఉన్న మేడికుంట చెరువు గండి పడ్డది . మండల ఎంపీడీవో , ఇరిగేషన్ డిపార్ట్మెంట్ , మండల ఎస్సై ,పోలీసు సిబ్బంది , మరియు గ్రామస్తులు కలిసి తాత్కాలికంగామరమ్మత్తులు చేపట్టారు. విషయం తెలుసుకూన్న కొత్తగూడెం డి .స్.పి అబ్దుల్ రహమాన్ , జూలూరుపాడు మండల తహసిల్దార్ స్వాతి బిందు పరిశీలించారు
Admin
తెలుగు వెలుగు టీవీ