తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. గువ నుంచి వరద వచ్చి చేరడంతో కొత్తనీటితో ప్రవాహం సాగుతోంది. శనివారం ఉదయం 19.6 అడుగులకు చేరింది. కాగా భద్రాచలం వద్ద వరద ప్రవాహం 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు
Admin
తెలుగు వెలుగు టీవీ