Tuesday, 28 July 2026 10:15:47 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

జూలూరుపాడు కేంద్రమునకు చేరుకున్న సీఎం కప్ టార్చ్ రిలే ర్యాలీ

Date : 15 October 2024 06:50 PM Views : 728

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 15 (తెలుగు వెలుగు)అక్టోబర్ 2024 మూడవ తారీకు నుండి విజయవంతంగా కొనసాగుతున్న సీఎం కప్ టార్చ్ రిలే ర్యాలీ మంగళవారం జూలూరుపాడు మండల కేంద్రమునకు చేరుకుంది . ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువకులు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఇన్చార్జ్ ఎంపీడీవో తాళ్లూరి.రవి మాట్లాడుతూ తెలంగాణలో క్రీడలు మరియు క్రీడా కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఈ ర్యాలీని స్పూర్తిగా తీసుకొని జూలూరుపాడు మండలంలోని యువకులు అందరూ రాబోయే సీఎం కప్ 2024 నందు ఉత్సాహంగా పాల్గొనాలని కోరి ఉన్నారు. జూలూరుపాడు సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ క్రీడల వలన యువత శారీరకదృఢత్వం పాటు మంచి ఆరోగ్యం సిద్ధించి, మానసిక ఉల్లాసం కలిగి చెడు వ్యసనాలకు బానిస కాకుండా చేస్తాయని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో జులూరుపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య , మరియు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఉండి సీఎం కప్ నోడల్ అధికారి మరియుయువకులు క్రీడాకారులు విద్యార్థిని విద్యార్థులు , పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :