Tuesday, 28 July 2026 09:44:46 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

అంబరాన్నంటిన ఆవిర్భావం, అవినీతి రాజకీయాలపై అలుపెరగని పోరాటమే జనసేన సిద్ధాంతం

Date : 14 March 2026 01:21 PM Views : 628

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చ్ 14 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండలం చండ్రుగుండ ప్రధాన సెంటర్ నందు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబారన్ని అంటాయి. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఉసికల రమేష్ జెండాను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం ప్రతి జిల్లా, నియోజకవర్గ, మండలాల లో పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జూలూరుపాడు ఈ కార్యక్రమం జరుపుకున్నామని,మా జనసేన పార్టీ సిద్ధాంతాలు కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం, అవినీతి రాజకీయాలపై అలుపెరుగని పోరాటం. ఈ సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకెళుతూ పార్టీని మరింత బలోపేతం చేస్తామని, సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ పెద్దలు ఆదేశానుసారం పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ జనసేనకులకు అండగా ఉంటానని ఈ కార్యక్రమానికి తమ వంతు బాధ్యతగా ముందుకు వచ్చి విజయవంతం చేసిన పార్టీ మండల నాయకులు చలమల విజయ్,పురేటి జోగారావు, తాటికొండ చలపతి, వడ్డే పవన్, గణప సాయి, రేపాల నవీన్,సారంగి మల్లికార్జున్, రేగుముడి పుల్లారావు, మద్దిబోయిన యల్లేశ్వరరావు, యాస రాకేష్, సాయి, తోట విజయ్ కుమార్, అప్పాల గిరిధర్, వడ్డే గురు ప్రసాద్, అయినవెల్లి శ్యాంసుందర్, మంద కమలాకర్, బాబురావు మరియు జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :