తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : పాల్వంచ కేటీపీఎస్ అయిదో దశ కర్మాగారంలో వార్షిక మరమ్మతులు మరింత ఆలస్య మవుతున్నాయి అని అధికారులు తెలిపారు. 250 మెగావాట్ల సామర్థ్యం గల పదో యూనిట్లో జూన్లో మరమ్మతులు ప్రారంభించారు. 45 రోజుల్లోగా పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఈ మేరకు టీఎస్ జెన్కో బీహెచ్ఎల్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఆ గడువు ముగిసింది. గత నెల 31న సర్వీసులోకి రావాల్సిన యూనిట్. అదనంగా మరో 20 రోజులు సమయం పాడుతుంది.
Admin
తెలుగు వెలుగు టీవీ