తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గంలో అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని MLA కూనంనేని సాంబశివరావు హామీ ఇచ్చారు. సుజాతనగర్ మండలం గరీబ్పేట, సింగభూపాలెం, లక్ష్మీదేవిపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు MP రఘురామిరెడ్డితో కలిసి ఆయన ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. MP మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తోందని, నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం పాటుపడుతుందని పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ