తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రమాదవశాత్తు జారిపడి కాలికి ఫ్రాక్చర్ అయ్యి, ఇంటికే పరిమితమైన విద్యానగర్ కాలనీ చెందిన రిపోర్టర్ S. కరుణాకర్ కు సీనియర్ సిటిజన్స్ అండగా నిలిచారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యుల ఆర్థిక సహాయంతో నిత్యవసర వస్తువులు అందజేశారు. కార్య క్రమానికి అతిథిగా పాల్గొన్న RMP డాక్టర్ రమణాచారి మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తునందుకు అభినందనలు తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ