తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 28/9/2025 నా నిజామాబాద్ ముత్కల్ మండలం లో జరిగిన, 35 వ సబ్ జూనియర్ స్టేట్ మీట్ నందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధమ స్థానం పొందటం హర్షించ దగ్గ విషయం అని కోచ్ కూరకుల నరేష్ తెలిపారు. ఈ టోర్నమెంట్ లో 33 జిల్లాలు పాల్గొన్నాయని అండర్ 16 నందు మన జిల్లా క్రీడాకారులు చాలా చాకచక్యం తో విజయం సాధించారని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ