తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నవంబర్ 18(తెలుగు వెలుగు) కొత్తగూడెం కమ్మసంఘం ప్రధానకార్యదర్శి గా ఎన్నికైన కృష్ణవేణి జూనియర్ కాలేజీ డైరెక్టర్ మాచవరపు కోటేశ్వరావు ను అభినందిస్తూ సన్మానించిన రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార మరియు చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమ్మ సంఘం అధ్యక్షుడు బిక్కసాని నాగేశ్వరరావు, వర్ధన్ రావు కృష్ణ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ