Tuesday, 28 July 2026 07:02:54 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఇంటర్ ఫలితాలలో కొత్తగూడెం కృష్ణవేణి కాలేజ్ విద్యార్థుల విజయ భేరి

Date : 22 April 2025 07:11 PM Views : 1183

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 22 (తెలుగు వెలుగు) : తేది. 22-04-2025 న ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో కొత్తగూడెం కృష్ణవేణి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్ MPC గ్రూపులో 470 మార్కులకు గాను R. భువవ కృతి - 468, B. పవిత్ర- 468, N. చందవ - 467, జె. అనవ్య- 465, K. పూజస్వి - 465, MD. ఆలియా నజ్రీన్ - 465, K. ఆర్య- 465, M. పరీష్ చౌదరి- 465, P. అఖిల్ 465, M. లక్ష్మీ సాయి వర్ధన్ - 465 మార్కులు సాధించారు. BIPC గ్రూపులో 440 మార్కులకు గాను G. ప్రశస్థ- 437, N. కరుణశ్రీ - 437, MD. ఆయేషా - 436, MD జునేరా తమీన్ - 435, SK. తౌఫిక్ 434, B.హేమశ్రీ- 434, రాగిణి పాశ్వాన్- 433, B. సాయి కీర్తన - 432, M. రూనే- 432, D. భవిత 431, Sk. ఆలీఫా 431, G స్పందన - 430, T. పూజ- 430 మార్కులు సాధించారు. అదే విధంగా సీనియర్ ఇంటర్ MPC గ్రూపులో 1000 మార్కులకు గాను హా సిని - 994, A. ప్రేమాంబిక - 993, S. సాయి సంజన- 993, Y. స్ఫూర్తి -993, BIPC గ్రూపులో 1000 మార్కులకు గాను B. జ్యోత్స్న - 994 మార్కులు సాధించారు. ఇంటర్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో మార్కులు సాధించడమే కాకుండా ఇటీవల ప్రకటించిన JEE MAINS-2025 ఫలితాలలో A. శ్రీను జాతీయ స్థాయిలో 132వ ర్యాంకు సాధించాడు. విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించుటకు కృషిచేసిన అధ్యాపక బృందానికి యాజమాన్యం కృతజ్ఞతలు తెలియచేసారు. రాష్ట్రస్థాయి మార్కులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను డైరెక్టర్లు మాచవరపు కోటేశ్వరరావు, గొల్లపూడి జగదీశ్, యార్లగడ్డ వెంకటేశ్వరరావు మరియు Dean-G రామారావు, A.O-Y. వెంకట రమణ మరియు అధ్యాపక, అధ్యాపకేతర బృందం అభివందనలు తెలియచేస్తూ, మున్ముందు మరెన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తూ, ఆనందాన్ని వ్యక్తపరిచారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :