తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : పాల్వంచకు చెందిన గోపాకు, టేకులపల్లి మండలానికి చెందిన ఓ మహిళతో 20 ఏళ్ల క్రితం రెండో పెళ్లి జరిగింది. భార్యాభర్తలు ఆర్థిక పరమైన విషయాల్లో నిత్యం గొడవ పడేవారు. రెండు రోజుల క్రితం డబ్బుల విషయంలో గొడవ జరగటంతో గోపా చేయిచేసుకున్నాడు. ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లారు. ఎంత ఎతికిన ఆచూకీ లభ్యం కాలేదు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై సురేశ్ శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ