తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెంలో 10వ రాష్ట్రస్థాయి మాస్టర్ బ్యాట్మెంటన్ పోటీలు భద్రాద్రి కొత్తగూడెం బ్యాట్మెంటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుధాకర్ రెడ్డి మెమోరియల్ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో 35+ ,75+ మెన్ అండ్ ఉమెన్ పోర్ట్ ఈ పోటీల్లో సుమారు 500 మంది పాల్గొనడం జరిగింది కొత్తగూడెంలోని హనుమాన్ ఇండోర్ స్టేడియం నందు రాష్ట్రస్థాయి పోటీలు ఇదే మొదటిసారి జరిగింది విన్నర్స్ రన్నర్స్ కి సర్టిఫికెట్స్ మరియు మెమొంటెస్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం బ్యాట్మెంటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ సావిత్రి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాసపల్లి రాజేందర్ ప్రసాద్, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా సహాయ కార్యదర్శి బరిగెల భూపేష్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనీలు (పిఈటిలు) లావణ్య, రేణుక ,బ్యాడ్మింటన్ సీనియర్ ప్లేయర్స్ అర్జున్ రెడ్డి, సునీల్ కుమార్ ,శివ నాగరాజు, ఫణి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ