Tuesday, 28 July 2026 05:10:40 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఉగ్రవాదం నశించాలి కాశ్మీర్ మరణకాండను ఖండించండి... పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలి : ముస్లిం మైనార్టీ నాయకులు ఫహీమ్ దాదా

Date : 25 April 2025 05:02 PM Views : 1032

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మస్జిద్ ఏ రహీం ఖురేషి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నమాజ్ అనంతరం పహల్గం పర్యాటకులపై భారతీయులపై పాక్ పేరేపీత ఉగ్రదాడిని నిరసిస్తూ ఉగ్ర దాడిలో మరణించిన భారతీయులకు నివాళులు అర్పించారు అనంతరం ముస్లిం మైనారిటీ నాయకులు ఫహీమ్ దాదా మాట్లాడుతూ దేశ ఐక్యత దేశ పరిరక్షణ ముఖ్యమని భావిస్తూ కుల మతాలకతీతంగా జీవిస్తున్న భారతదేశంలో ఉగ్రవాదాన్ని అణిచివేయాలని ఉగ్రవాదం లేని భారతదేశంకావాలని అన్నారు ఉగ్రవాదాన్ని మట్టి కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మృతి చెందిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి రెండు నిమిషాలు మౌనం పాటించారు అదేవిధంగా ఉగ్ర దాడిలో గాయపడ్డ భారతీయులు త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేశారు... ఉగ్రవాదులు మతం పేరుతో మానవత్వం మంటగలిపే చర్యలు మంచిది కాదన్నారు అమాయక ప్రజల ప్రాణాలు తీసుకోవడం జీర్ణించలేకపోతున్నామని, సమాజంలో ఎవరు ఎవరి ప్రాణాలు తీసే హక్కు లేదని, భారతదేశంలో ఇటువంటి సమస్య వచ్చినప్పుడు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి నిలబడాలని పాకిస్తాన్ వెన్నులో భయం కలిగే విధంగా మనమందరం కలిసి పోరాడాలని పహాల్గంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను పాకిస్తాన్ భారత ప్రభుత్వానికి అప్పగించాలని లేనిపక్షంలో పాకిస్తాన్తో ఉన్న ఒప్పందాలు రద్దు చేసుకొని పాకిస్తాన్ రాక్షసులపై యుద్ధం చేయడానికి అయినా కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో, ఖయ్యుమ్,జమీల్, షఫీ,యూసుఫ్, జలీల్, అజీజ్,జానీ,రసూల్,అజీమ్,హబీబ్,అఫ్రోజ్, రహీం, అలీం, లతీఫ్, బాజీ,వసీమ్, అమాన్, అషు,అల్తాఫ్, షబ్బీర్, సలీం,తదితరులు పాల్గొన్నారు...

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :