తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి జిల్లాలో పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. సిసిఎస్లో పనిచేస్తున్న సుమన్ పాల్వంచ టౌన్ కు, అశ్వారావుపేట పిఎస్లో పనిచేస్తున్న సురేష్ పాల్వంచ రూరల్కు, పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ విఆర్ కు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ