తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 1 తెలుగు వెలుగు) నాటు సారా తయారీకి కావలసిన ముడి సరుకులను అమ్ముతున్న జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన చందా వర్షిత్, భోజ్యతండా కిరాణా వ్యాపారి (90)kgs నాటుసారాయి తయారీకి ఉపయోగించే బెల్లం మరియు (8)kgs పటిక సీజ్ చేసి వ్యక్తిని అరెస్టు చేయడం జరిగిందని ఎక్సేంజ్ శాఖ వారు మీడియాకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సి.ఐ. జయశ్రీ, Si. M. బాస్య, hc లు ప్రకాశరావు మరియు ముత్తయ్య.. సిబ్బంది సత్యనారాయణ, కిరణ్, మౌనిక కాన్స్టేబుల్స్ పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ