Tuesday, 28 July 2026 08:30:18 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు

Date : 22 October 2025 07:32 PM Views : 336

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం వికాస తరంగిణి ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీ లో మెగా ఉచిత కంటి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ ఉచిత కంటి పరీక్ష కేంద్రం ప్రారంభోత్సవానికిముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ కూనంనేని సాంబశివరావు విచ్చేశారు. వారు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటారని ముఖ్యంగా ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం వికాస తరంగాణి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల నిర్వహణ , పరీక్షల అనంతరం ఉచితంగా సుమారు 200 మందికి పరీక్షలు జరిపి పదిమంది కి ఆపరేషన్ నిమిత్తం ఖమ్మం శరత్ మ్యాక్సీవిజన్ హాస్పిటల్ కి హాస్పిటల్ వైద్య బృందం తీసుకువెళ్లడం జరిగింది. ఆపరేషన్లు జరపడం అభినందనీయమని శరత్ మాక్సివిజన్ హాస్పిటల్ యాజమాన్యానికి సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో ఇంకా సేవలందించాలని పిలుపునిచ్చారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలను రానున్న రోజుల్లో భాగస్వామ్యం అవుతామనిఈ సందర్భంగా తెలియజేశారు. కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో ఎంతో కృషి చేస్తున్నానని మరింత అభివృద్ధి దిశగా ప్రణాళికలు సిద్ధం చేశానని నియోజకవర్గ ప్రజల ప్రతి సమస్యలో వాటిని పరిష్కరించడంలో ముందుంటానని నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి తన లక్ష్యమని తెలియజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం అధ్యక్షులు లగడపాటి రమేష్ చంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు కొత్తగూడెం క్లబ్ కార్యదర్శి సీనియర్ లయన్ కోనేరు పూర్ణచందర్రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం సభ్యులు మొరిశెట్టి మోహన్ రావు కూర శ్రీధర్ Congrats జయకుమార్,వర్ధన్ రావు,కోనేరు నాగేశ్వరరావు, వికాస తరంగిణి సభ్యులు రమాదేవి, షాబు వెంకటేశ్వర్లు,శరత్ మాక్స్ విజన్ వైద్య బృందం పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :