తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చుంచుపల్లీ మండలo బాబు క్యాంప్ మహమ్మద్ రజబ్ అలీ భవన్ లో ఈ రోజు ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు కార్యక్రమానికి విచేసి మహమ్మద్ రజబ్ అలీ ఫోటో కి పూల మాల వేసి నివాళులు అర్పించిన అనంతరం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా జెండాని ఆవిష్కరించి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి ప్రసంగిస్తున్న సీపీఐ కొత్తగూడెం శాసన సభ సభ్యులు కూనంనేనీ సాంబశివరావు, సీపీఐ పార్టీ కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షేక్ సాబిర్ పాషా చుంచుపల్లీ మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి, సలిగంటి శ్రీనివాస్, జములయ్య ఇతర ముఖ్య నాయకులు యువకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ