Tuesday, 28 July 2026 01:41:33 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య అధ్యక్షతన స్థానిక ఎన్నికల సన్నాహాక సమావేశం. పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు

Date : 04 October 2025 08:59 PM Views : 504

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆశావాహ అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ. డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య అధ్యక్షతన శనివారం నిర్వహించిన భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య మాట్లాడుతు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొత్తగూడెంలో నిర్వహించామని,ప్రతి జడ్పిటిసి నియోజకవర్గానికి ముగ్గురు సభ్యులను నియోజకవర్గ కమిటీల ద్వారా ఎంపిక చేసి పంపించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ 10 సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలు భరించి, ఎన్నో కష్టనష్టాలు ఎదురుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎంతో ఆశగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారిని, గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎంపీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలన్నారు. పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ముందుగా దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి అకాల మరణంపై చింతిస్తూ, 2 నిమిషాల మౌనం పాటించారు. వేదికపై ఉన్న నాయకులు మాట్లాడిన అనంతరం అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ మోతుకూరి ధర్మారావు, భద్రాద్రి జిల్లా గ్రంధాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, టీపీసీసీ సభ్యులు బాలశౌరి, ఏనుగుల అర్జునరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోటదేవి ప్రసన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు అజ్మీరా సురేష్ నాయక్, గడిపల్లి కవిత, కొత్వాల్ శ్రీనివాస్, మండే వీర హనుమంత్ రావు, కోనేరు చిన్ని, యడవల్లి కృష్ణ, బిక్కసాని నాగేశ్వరావు,గడిపల్లి కవిత,INTUC నాయకులు జలీల్, మొహమ్మద్ ఖాన్, రామ్ లక్ష్మణ్, గద్దల రమేష్, నూకల రంగారావు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :