తెలుగు వెలుగు టీవీ - వార్తలు / సుజాతనగర్ : వినాయక నిమజ్జనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులను మంగళవారం టి పి సి సి సభ్యులు నాగ సీతారాములు పరామర్శించారు. సుజాతనగర్ మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామానికి చెందిన కొంతమంది గాయపడగా వారిని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కలిసి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు కోటేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ