తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి ఐఎస్ఓ గుర్తింపు లభించింది. 19001 ప్రమాణ స్థాయిలను పాటించేటటువంటి 22000 ఆహార భద్రత నిర్వహణ స్థాయి పాటించే గుర్తింపు లభించింది. దీనిని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతులు మీదుగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎల్. రమాదేవి అందుకున్నారు. ఈ సర్టిఫికెట్ ను ఐఎస్ఓ డైరెక్టర్ శివయ్య అందించారు. కాగా, ఒక సంస్థ లేదా ఉత్పత్తి నాణ్యత, భద్రత, మరియు సామర్థ్యాన్ని ధృవీకరించే ఒక గుర్తింపు సంస్థ ఐఎస్ఓ
Admin
తెలుగు వెలుగు టీవీ