తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుజాతనగర్ మండలం గరీబ్ పేట గ్రామంలో భారి చోరీ, 3,50,000/- నగదు, ఆరున్నర తులల బంగారం అపహరణ.కట్టబోయిన లింగమల్లు అనే మేస్త్రి ఇంట్లో ఈరోజు ఉదయం చోరీ జరిగినట్టు సమాచారం
Admin
తెలుగు వెలుగు టీవీ